యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రెబల్' చిత్రం తమిళనాడులో రికార్డు
స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం తమిళనాడు రైట్స్ రూ. 33 లక్షలకు
కొనుగోలు చేసిన పివిపి సినిమా సంస్థ అక్కడ ‘రెబల్' చిత్రాన్ని రికార్డు
స్థాయిలో 41 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments:
Post a Comment